బాబుతో కడియం శ్రీహరి భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబుతో కడియం శ్రీహరి భేటీ

గతకొద్దికాలంగా పార్టీ వ్యవహారాల పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి నేడు అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విసిరిన 'ఆకర్ష' వలకు కడియం కూడా చిక్కుకున్నారని కొన్నాళ్ళ క్రితం వార్తలొచ్చిన నేపథ్యంలో బాబుతో కడియం భేటీ ఆసక్తికరంగా మారింది. బాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారంటూ సాగుతోన్న ప్రచారంతోపాటు తెలంగాణ విషయంలో పార్టీ ఫోరంలో పొడసూపిన భేదాభిప్రాయలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News