: రేపు జరగాల్సిన శశికళ ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దు?


తమిళనాడు సీఎంగా రేపు జరగాల్సిన శశికళ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశాలున్నాయని సమాచారం. అయితే, రాజ్ భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సి ఉన్న ప్రమాణ స్వీకారం రద్దు అయినట్లు తెలుస్తోంది.  కాగా, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలకు గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్ మెంట్ ఇంత వరకూ లభించని విషయం తెలిసిందే.
 

  • Loading...

More Telugu News