: ‘బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్స్’ టాప్ -10లో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్!
‘బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్స్’ పేరిట ‘గూగుల్’లో సెర్చ్ చేస్తే ఆసక్తికరమే కాదు ఆశ్చర్యకరమైన జాబితా ఒకటి వచ్చింది. ఈ జాబితాలో టాప్-10 పేర్లలో ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఉన్నారు. అందులో, జూనియర్ ఎన్టీఆర్ ప్రథమ స్థానంలో ఉండగా, అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం పదో స్థానంలో ఉన్నట్లు ఈ జాబితా పేర్కొంది. ‘బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్’ టాప్-10 జాబితా వివరాలు..1. జూనియర్ ఎన్టీఆర్ 2. హృతిక్ రోషన్ 3. అల్లు అర్జున్ 4. ప్రభుదేవా 5. లారెన్స్ 6. మాధురి దీక్షిత్ 7. తమిళ్ హీరో విజయ్ 8. రాఘవ్ క్రోక్ రోజ్ 9. ఐశ్వర్యారాయ్ 10. చిరంజీవి