: ప్రపంచంలోని టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే!
ప్రస్తుత కాలంలో జనాలకు అన్నిటికన్నా ఎక్కువ క్రేజ్ ఉన్నది స్మార్ట్ ఫోన్ల పైనే అంటే అతిశయోక్తి కాదు. ఏది లేకున్నా పర్వాలేదు... చేతిలో ఓ మాంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనుకుంటుంటారు చాలా మంది. తోటి మనిషి కంటే కూడా స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువ సమయం గడిపే రోజులు వచ్చేశాయి. ఈ క్రమంలో, మార్కెట్లోకి ఏ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చినా, వాటి గురించి సర్చ్ చేయడం, వాటి వివరాలు తెలుసుకోవడం పరిపాటి అయిపోయింది. జనాల జీవితాలతో ఇంతగా ముడిపడిపోయాయి స్మార్ట్ ఫోన్లు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఏ కంపెనీ ఫోన్లు ఎక్కువ మంది మనసులను దోచుకున్నాయో ఓ లుక్కేద్దాం.
- స్మార్ట్ ఫోన్లలో తిరుగులేని స్థానం శాంసంగ్ దే. మార్కెట్ లో శాంసంగ్ ది 21 శాతా వాటా ఉంది.
- యాపిల్
- హువాయ్. ఈ కంపెనీ ఫోన్లలో మిడ్ రేంజ్ ఫోన్లు బాగా అమ్ముడుబోతున్నాయి.
- ఒప్పో
- వివో
- వన్ ప్లస్
- జియోమి
- లెనొవో
- ఎల్జీ
- సోనీ