హ్యాకింగ్‌కు గురైన కేంద్ర హోంశాఖ కంప్యూటర్లు.. తప్పుడు అనుమతులు మంజూరు!
ఈ విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజుల క్రితం హోంశాఖ అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఇలా జరిగి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి ఎన్జీవోలకు విదేశీ నిధులపై సమీక్ష ఏర్పాటు చేయనున్నారు. దేశంలో సుమారు 13,000 ఎన్జీవోలు విదేశీ నిధులను స్వీకరిస్తున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.