: హుషారెక్కిస్తున మెగాస్టార్ ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు..’ పాట


మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’వ చిత్రంలోని  ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..’ అనే హుషారెక్కిస్తున్న పాటను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా రచించి ఆలపించాడు. కాగా, ఈ నెల 25న ఈ చిత్రం ఆడియోను, కొత్త ఏడాది జనవరి తొలివారంలో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News