: చీప్ లిక్కర్ టెట్రా ప్యాకెట్లను ప్రవేశపెట్టనున్న ఏపీ


వాటర్ ప్యాకెట్ల తరహాలో చీప్ లిక్కర్ టెట్రా ప్యాకెట్లను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇవి డిసెంబర్ నుంచి మార్కెట్ లోకి రానున్నట్లు సమాచారం. 180 ఎంఎల్, 90 ఎంఎల్ ప్యాక్ ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీస్ లో ఈ టెట్రా ప్యాకెట్లు ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News