: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156.13 పాయింట్లు కోల్పోయి 27,274.15 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51.20 పాయింట్లు నష్టపోయి 8,433.75 పాయింట్ల వద్ద ముగిశాయి. లాభపడ్డ కంపెనీల షేర్ల విషయానికొస్తే..ఐసీఐసీఐ, ఎంఅండ్ఎం, ఐటీసీ,హెచ్ యూఎల్ సంస్థలున్నాయి. కోల్ ఇండియా, సన్ ఫార్మా,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, హీరో, భారతీ ఇన్ ఫ్రాటెల్ సంస్థల షేర్లు నష్టపోయాయి.