: మహేష్ బాబు నన్ను‘ఆస్కార్’ అంటూ పిలుస్తాడు: ప్రకాష్ రాజ్


హీరో మహేష్ బాబు తనను 'ఆస్కార్' అని పిలుస్తుంటాడని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మహేష్ బాబు తన అభిమానం కొద్దీ తనను ‘ఆస్కార్’ అని పిలుస్తుంటాడని, బన్నీ నన్ను ‘గురూజీ’ అంటాడని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వారి అభిమానం కొద్దీ తనను పిలుస్తుంటారని ప్రకాష్ రాజ్ చెప్పారు.

  • Loading...

More Telugu News