: గుండెపోటుతో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు కన్నుమూత


ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్ (78) గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. తన తండ్రి బ్రెయిన్ హెమరేజ్ తో కూడా ఇబ్బంది పడుతున్నారని ఆయన కూతురు లోలా కరిమోవ్ ఇటీవల ట్వీట్ చేశారు. గత శనివారం నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు.

  • Loading...

More Telugu News