: 'టాప్ లెస్ సెల్ఫీ పోలీస్'కు ఆఫర్ల మీద ఆఫర్లు!


విధుల్లో ఉండి, టాప్ లెస్ సెల్ఫీ దిగి, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఉద్యోగానికి దూరమైన మహిళా పోలీసు నిదియా గార్సియాకు ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఆమె సెల్ఫీ, దానిలోని ఆమె హావభావాలు చూసిన మోడలింగ్ ఏజన్సీలు తమ ఫోటో షూట్ లలో పాల్గొనాలని ఆఫర్లు ఇస్తున్నాయి. మెక్సికోలోని ఎస్కోబెడో ప్రాంతంలోని మోడల్ సంస్థలు ఇప్పుడు నిదియా వెంట పడుతున్నాయి. కాగా, పోలీసు యూనిఫాంలో ఉన్న నదియా, దాన్ని పక్కకు తీసి, తన ఛాతీ కనిపించేలా సెల్ఫీ దిగి పోస్టు చేసి, ఆపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News