: నా తెలంగాణ కలర్ 'పింక్'... అందుకే ఈ చొక్కా వేసుకున్నా!: వీవీఎస్ లక్ష్మణ్


ఇటీవల జరిగిన ఆసియా కప్ లో కామెంటేటర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గులాబిరంగు చొక్కా ధరించాడు. పిచ్ రిపోర్టు కూడా ఇస్తున్న లక్ష్మణ్ ను ఆయన ధరించిన చొక్కా రంగు గురించి భోగ్లే కామెంట్ చేశాడు. ‘గ్లోరియస్ పింక్’ అన్న భోగ్లే వ్యాఖ్యలకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రతిస్పందిస్తూ ‘ఈ రంగు తెలంగాణ రాష్ట్రం కలర్. ఈ రంగు చొక్కా వేసుకుని తెలంగాణకు మద్దతు ఇస్తున్నాను’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News