కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. డిటోనేటర్ ఫ్యూజ్ విభాగంలో పేలుడు సంభవించడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News