: ‘గ్రేటర్’ ఎన్నికల్లో బ్రాహ్మణులకు 15 సీట్లు ఇవ్వాలి: బ్రాహ్మణ సంఘం నేతలు

ఫిబ్రవరి 2వ తేదీన జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యమివ్వాలని, తమ కులస్తులకు 15 సీట్లు కేటాయించాలని బ్రాహ్మణ సేవా సంఘం నేతలు తులసి శ్రీనివాస్, ద్రోణంరాజు రవికుమార్ కోరారు. సంఘం నేతలు విలేకరులతో మాట్లాడుతూ, తమకు ప్రాధాన్యమిచ్చిన పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపిస్తామని చెప్పారు.

More Telugu News