: మరింతగా తగ్గిన బంగారం ధర


అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల ప్రభావం బులియన్ మార్కెట్ నష్టపోయింది. ఆభరణాల తయారీదారులు, ట్రేడర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించకపోవడంతో క్రితం ముగింపుతో పోలిస్తే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 25,690కి చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 33,500కు చేరింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.31 శాతం తగ్గి 1,060.10 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్సుకు 1.73 శాతం పతనంతో 13.65 డాలర్లకు దిగజారింది.

  • Loading...

More Telugu News