: జిహాదీ జాన్ మృతి చెందాడు: పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ ధ్రువీకరణ

జిహాదీ జాన్ అలియాస్ మహమ్మద్ ఎమ్ వాజీ చనిపోయాడా? లేదా? అన్న సందేహం ఇప్పటివరకు నెలకొన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ జాతీయుడైన ఈ ఐఎస్ ఉగ్రవాది సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించాడని 'పెంటగాన్' ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ ధ్రువీకరించారు. జాన్ ను తుదముట్టించడంలో అమెరికాతో కలసి యూకే మిలటరీ రహస్యంగా పని చేసిందని బ్రిటన్ ప్రధాని కార్యాలయ ప్రతినిధి చెప్పారు.

More Telugu News