: విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

విశాఖపట్నంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 12న విశాఖ ఫిలింనగర్ కల్చరల్ సొసైటీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

More Telugu News