: 30 లక్షల మంది చూసేసిన చిన్నారుల 'గ్రేట్ ట్విన్ ఎస్కేప్'... మీరు చూశారా?


ఇద్దరు చిన్నారులు. వయసు నిండా మూడేళ్లు కూడా ఉండవు. చుట్టూ చెక్కతో తయారు చేసిన గ్రిల్స్ కాపలాగా, వాళ్లమ్మ ఇద్దరినీ ఉంచి బయటకు వెళ్లగా, దాన్ని దాటి తప్పించుకునేందుకు వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్ లో ఉంచిన ఈ వీడియోను 30 లక్షల మందికి పైగా వీక్షించారు. తొలుత గ్రిల్ దాటి తప్పించుకు వచ్చిన చిన్నారి తలుపు తీసుకుని బయట ఎవరైనా ఉన్నారా? అని చూడటం, మరో బాబు ఏదో చెప్పబోతే, 'సైలెన్స్' అన్నట్టుగా నోటిపై వేలు పెట్టి సైగ చేయడం, వాడు బయటకు వెళ్లిపోగా, రెండో వాడు గ్రిల్స్ దూకడం... చివరకు వాళ్లమ్మ వస్తే, ఇద్దరూ ఎలా స్పందించారో మీరూ చూడండి.

  • Loading...

More Telugu News