: ఏడిదతో నాకు ఎంతో అనుబంధం ఉంది: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్

‘ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి సినీ రంగానికి తీరని లోటు. ఎన్నో చిత్రాల నిర్మాణంలో ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది. మా కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశాము. ఆయన మృతి చెందిన రోజు తెలుగు సినీ పరిశ్రమకు దుర్దినం’ అని ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ అన్నారు. ఏడిద నాగేశ్వరరావు, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో పలు ఆణిముత్యాల్లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలకు జాతీయస్థాయిలో పలు అవార్డులు కూడా వచ్చాయి.

More Telugu News