: ఇండియాలో టాప్-100 బిలియనీర్లు, వారి వద్ద ఉన్న సంపద వివరాలివి
ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఇండియాలోని టాప్-100 బిలియనీర్ల జాబితాను ఈ ఉదయం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, దేశంలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్-100 జాబితా ఇదే. వీరి ఆస్తి విలువలు బిలియన్ డాలర్లలో ఇవ్వబడ్డాయి. నేటి ఆర్బీఐ ఎక్స్ఛేంజ్ రేటు ప్రకారం ఒక బిలియన్ డాలరు రూ. 6,596.96 కోట్లకు సమానం.
1. ముకేష్ అంబానీ - 18.9 బిలియన్ డాలర్లు
2. దిలీప్ సంఘ్వి - 18.60 బిలియన్ డాలర్లు
3. అజీం ప్రేమ్ జీ - 15.9 బిలియన్ డాలర్లు
4. హిందుజా సోదరులు - 14.8 బిలియన్ డాలర్లు
5. పల్లోంజీ మిస్త్రీ - 14.7 బిలియన్ డాలర్లు
6. శివ్ నాడార్ - 12.9 బిలియన్ డాలర్లు
7. గోద్రేజ్ కుటుంబం - 11.4 బిలియన్ డాలర్లు
8. లక్ష్మీ మిట్టల్ - 11.2 బిలియన్ డాలర్లు
9. సైరస్ పొన్నావాలా - 7.9 బిలియన్ డాలర్లు
10. కుమార బిర్లా - 7.8 బిలియన్ డాలర్లు
11. గౌతమ్ అదానీ - 7బిలియన్ డాలర్లు
12. ఉదయ్ కోటక్ - 6.5 బిలియన్ డాలర్లు
13. సునీల్ మిట్టల్ - 6.2 బిలియన్ డాలర్లు
14. దేశ్ బంధు గుప్తా - 5.9 బిలియన్ డాలర్లు
15. శశి మరియు రవి రూయా - 5.8 బిలియన్ డాలర్లు
16. ఆనంద్ బుర్మన్ - 5.5 బిలియన్ డాలర్లు
17. మిక్కీ జగ్తియానీ - 5.3 బిలియన్ డాలర్లు
18. సుభాష్ చంద్ర - 4.8 బిలియన్ డాలర్లు
19. బజాజ్ ఫ్యామిలీ - 4.4 బిలియన్ డాలర్లు
20. విక్రమ్ లాల్ - 4.3 బిలియన్ డాలర్లు
21. పంకజ్ పటేల్ - 4.1 బిలియన్ డాలర్లు
22. వేణు గోపాల్ బంగుర్ - 3.9 బిలియన్ డాలర్లు
23. సావిత్రీ జిందాల్ - 3.8 బిలియన్ డాలర్లు
24. ఎంఏ యూసఫ్ అలీ - 3.7 బిలియన్ డాలర్లు
25. సుధీర్ మరియు సమీర్ మెహతా - 3.3 బిలియన్ డాలర్లు
26. మధుకర్ పారేఖ్ - 3.1 బిలియన్ డాలర్లు
27. బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ - 3 బిలియన్ డాలర్లు
28. యూసఫ్ హమీద్ - 2.95 బిలియన్ డాలర్లు
29. అనిల్ అంబానీ - 2.90 బిలియన్ డాలర్లు
30. పీవీ రాంప్రసాద్ రెడ్డి - 2.8 బిలియన్ డాలర్లు
31. విజయ్ చౌహాన్ - 2.7 బిలియన్ డాలర్లు
32. కళానిధి మారన్ - 2.65 బిలియన్ డాలర్లు
33. డాక్టర్ రెడ్డీస్ ఫ్యామిలీ - 2.61 బిలియన్ డాలర్లు
34. కుషాల్ పాల్ సింగ్ - 2.60 బిలియన్ డాలర్లు
35. హర్ష్ మరివాలా - 2.59 బిలియన్ డాలర్లు
36. వివేక్ చాంద్ సెహగల్ - 2.5 బిలియన్ డాలర్లు
37. అమల్గమేషన్స్ గ్రూప్ ఫ్యామిలీ - 2.45 బిలియన్ డాలర్లు
38. కపిల్ మరియు రాహుల్ భాటియా - 2.4 బిలియన్ డాలర్లు
39. కులదీప్ సింగ్ మరియు గుర్బచన్ సింగ్ - 2.38 బిలియన్ డాలర్లు
40. రవీ పిళ్లై - 2.35 బిలియన్ డాలర్లు
41. బాబా కల్యాణి - 2.3 బిలియన్ డాలర్లు
42. దివి మురళి - 2.28 బిలియన్ డాలర్లు
43. అశ్వని దాని - 2.2 బిలియన్ డాలర్లు
44. చంద్రు రహేజా - 2.1 బిలియన్ డాలర్లు
45. మంగళ్ ప్రభాత్ లోధా - 2.05 బిలియన్ డాలర్లు
46. రాజన్ రహేజా - 2.03 బిలియన్ డాలర్లు
47. సన్నీ వర్కీ - 2.02 బిలియన్ డాలర్లు
48. సునీల్ వస్వానీ - 2 బిలియన్ డాలర్లు
49. సంప్రదా సింగ్ - 1.98 బిలియన్ డాలర్లు
50. గ్లెన్ సల్దానా - 1.97 బిలియన్ డాలర్లు
51. అనిల్ అగర్వాల్ - 1.96 బిలియన్ డాలర్లు
52. లచ్మన్ దాస్ మిట్టల్ - 1.95 బిలియన్ డాలర్లు
53. ఎన్ఆర్ నారాయణమూర్తి - 1.92 బిలియన్ డాలర్లు
54. లీనా తివారి - 1.9 బిలియన్ డాలర్లు
55. ఆశ్వని చౌస్కీ - 1.89 బిలియన్ డాలర్లు
56. రాకేష్ ఝున్ ఝున్ వాలా - 1.86 బిలియన్ డాలర్లు
57. ఇందు జైన్ - 1.85 బిలియన్ డాలర్లు
58. రాజేంద్ర అగర్వార్ - 1.84 బిలియన్ డాలర్లు
59. హబిల్ ఖోరాకివాలా - 1.83 బిలియన్ డాలర్లు
60. అభయ్ వాకిల్ - 1.82 బిలియన్ డాలర్లు
61. వేణుగోపాల్ ధూత్ - 1.8 బిలియన్ డాలర్లు
62. అజయ్ పిరామల్ - 1.78 బిలియన్ డాలర్లు
63. మల్వీందర్ అండ్ షివేందర్ సింగ్ - 1.77 బిలియన్ డాలర్లు
64. రాజన్ పాయ్ - 1.75 బిలియన్ డాలర్లు
65. రాజేష్ మెహతా - 1.70 బిలియన్ డాలర్లు
66. బీఆర్ షెట్టి - 1.69 బిలియన్ డాలర్లు
67. ఎస్ గోపాలకృష్ణన్ - 1.67 బిలియన్ డాలర్లు
68. జితేంద్ర వీర్వానీ - 1.65 బిలియన్ డాలర్లు
69. నందన్ నిలేకని - 1.61 బిలియన్ డాలర్లు
70. రాకేష్ గంగావాల్ - 1.61 బిలియన్ డాలర్లు
71. దేవేంద్ర జైన్ - 1.59 బిలియన్ డాలర్లు
72. దిలీప్ అండ్ ఆనంద్ సురానా - 1.58 బిలియన్ డాలర్లు
73. రవి జైపూరియా - 1.57 బిలియన్ డాలర్లు
74. వినోద్ గుప్తా - 1.56 బిలియన్ డాలర్లు
75. రాధేశ్యామ్ గోయంకా - 1.55 బిలియన్ డాలర్లు
76. రాధేశ్యామ్ అగర్వాల్ - 1.55 బిలియన్ డాలర్లు
77. రమేష్ జునేజా - 1.54 బిలియన్ డాలర్లు
78. మొఫత్రాజ్ మునోత్ - 1.53 బిలియన్ డాలర్లు
79. హరీష్ గోయంకా - 1.51 బిలియన్ డాలర్లు
80. సమీర్ గెహ్లాట్ - 1.51 బిలియన్ డాలర్లు
81. అజాద్ మూపెన్ - 1.45 బిలియన్ డాలర్లు
82. నిరావ్ మోదీ - 1.4 బిలియన్ డాలర్లు
83. బాల్ కిషన్ గోయంకా - 1.37 బిలియన్ డాలర్లు
84. మన్నాలాల్ అగర్వాల్ - 1.35 బిలియన్ డాలర్లు
85. శిశిర్ బజాజ్ - 1.31 బిలియన్ డాలర్లు
86. బిన్నీ బన్సాల్ - 1.30 బిలియన్ డాలర్లు
87. సచిన్ బన్సాల్ - 1.3 బిలియన్ డాలర్లు
88. అభయ్ ఫిరోడియా - 1.27 బిలియన్ డాలర్లు
89. అచల్ బకేరి - 1.26 బిలియన్ డాలర్లు
90. సలిల్ సింఘాల్ - 1.25 బిలియన్ డాలర్లు
91. పీఎన్సీ మీనన్ - 1.24 బిలియన్ డాలర్లు
92. మురళీ ధర్ - 1.23 బిలియన్ డాలర్లు
93. అమిన్ చిరాయు - 1.22 బిలియన్ డాలర్లు
94. శ్యామ్ అండ్ హరీ భాటియా - 1.21 బిలియన్ డాలర్లు
95. జినోమల్ సుందర్ - 1.21 బిలియన్ డాలర్లు
96. కే దినేష్ - 1.19 బిలియన్ డాలర్లు
97. సంజీవ్ గోయంకా - 1.17 బిలియన్ డాలర్లు
98. రాధాకిషన్ దమాని - 1.15 బిలియన్ డాలర్లు
99. ఆనంద్ మహీంద్రా - 1.12 బిలియన్ డాలర్లు
100. రఘువీందర్ ఖటారియా - 1.1 బిలియన్ డాలర్లు