: 60 మెడికల్ కళాశాలల గుర్తింపు రద్దు... తెలుగు రాష్ట్రాల్లో 8 కాలేజీలపై ఎంసీఐ కొరడా

తెలుగు రాష్ట్రాలకు ఈ వార్త పిడుగులాంటిదే. నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు లేవన్న కారణం చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) దేశవ్యాప్తంగా 60 మెడికల్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. ఎంసీఐ రద్దు చేసిన కళాశాలల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది కాలేజీలున్నాయి. ఒకేసారి 8 కళాశాల గుర్తింపు రద్దు కావడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు వెయ్యికి పైగా మెడికల్ సీట్లను కోల్పోయారు.

More Telugu News