: బీవీఎస్ఆర్ కళాశాల అధినేత బూచేపల్లి సుబ్బారెడ్డికి రిమాండ్

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత బూచేపల్లి సుబ్బారెడ్డికి అద్దంకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను ఒంగోలు ఉపకారాగారానికి తరలించారు. కళాశాల విద్యార్థిని అనూష ఆత్మహత్య కేసులో ఈ రోజు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

More Telugu News