: ఈ నెల 31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 31 నుంచి సెప్టెంబర్ 4వరకు సమావేశాలు జరగనున్నట్టు అందులో పేర్కొన్నారు. మొదటిరోజు ఉదయం 9.30 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. అలాగే ఏపీ శాసనమండలి సమావేశాలు కూడా 31వ తేదీ నుంచే ప్రారంభమవుతాయి.

More Telugu News