: ఏపీలో పలు సంస్థలు, ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు
లోక్ సభలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.
* ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.కోటి
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.2 కోట్లు
* ఏపీ ఐఐటీకి రూ.40 కోట్లు
* ఏపీ నిట్ కు రూ.40 కోట్లు
* ఐఐఎంకు రూ.40 కోట్లు
* ఐఐఎస్ సీఈఆర్ కు రూ.40 కోట్లు
* ఏపీలో ట్రిపుల్ ఐటీకి రూ.45 కోట్లు
* పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు
* విజయవాడ మెట్రోకు రూ.5.63 కోట్లు
* విశాఖ మెట్రోకు రూ.5.63 కోట్లు