: స్పైస్ జెట్ కు పోటీగా ఇండిగో ప్రత్యేక ఆఫర్

ప్రయాణికులను ఆకర్షించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రమోషనల్ ఆఫర్ల పేరిట ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా, రూ.1499తో ఇండిగో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే ఈ ధరతో టికెట్లు బుక్ చేసుకునే విధంగా వీలు కల్పించింది. 'స్పెషల్ వాలెంటైన్' డే సందర్భంగా ఇప్పటికే స్పైస్ జెట్ రూ.1,599తో ఆఫర్ ప్రకటించింది. దానికి పోటీగా వంద రూపాయల తక్కువతో ఇండిగో తాజా ఆఫర్ ప్రకటించింది.

More Telugu News