కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బ్రహ్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బ్రహ్మ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ రేపు పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో, కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా హెచ్.ఎస్.బ్రహ్మ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు శాఖలలో ముఖ్య అధికారిగా పనిచేశారు. ఏపీ కేడర్ లో ఎక్కువ కాలం పనిచేసిన బ్రహ్మ... ఆ తర్వాత ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేశారు.

More Telugu News