సీఎం సహాయనిధికి చంద్రగిరి ప్రజల భారీ విరాళం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం సహాయనిధికి చంద్రగిరి ప్రజల భారీ విరాళం

తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఏపీ సీఎం సహాయనిధికి భారీ విరాళాన్ని ఇచ్చారు. రూ.2 కోట్ల 75 లక్షల విరాళాన్ని వారి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ నేత గల్లా అరుణకుమారి అందజేశారు.

More Telugu News