Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుట్టపర్తిలో ఆస్ట్రేలియాకు చెందిన మహిళ అదృశ్యం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆస్ట్రేలియాకు చెందిన టోనీ బేరియల్ అనే మహిళ అదృశ్యమైంది. అక్కడి సాయి గౌరి అపార్టుమెంటులో నివాసం ఉంటున్న ఆమె కనిపించడం లేదంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.

More Telugu News