: మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన చంద్రబాబు


తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో... పదిమంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News