పోలీసులమని చెప్పి 8 కేజీల బంగారం దోచేసిన దొంగలు దొరికారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసులమని చెప్పి 8 కేజీల బంగారం దోచేసిన దొంగలు దొరికారు

హైదరాబాదులోని లక్డీకాపూల్ పెట్రోల్ బంక్ లో 8 కేజీల బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లక్డీకాపూల్ లో పోలీసుల పేరుతో వ్యాపారిని బెదిరించి అతని వద్దనున్న 8 కేజీల బంగారం దొచుకున్న విషయం తెలిసిందే.

More Telugu News