: తెలంగాణ సీఎస్ తో ఎల్ అండ్ టీ మెట్రో రైలు అధికారుల భేటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ఎల్ అండ్ టీ మెట్రో రైలు అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, మెట్రో రైలు పనుల్లో పురోగతిని సీఎస్ కు వివరించారు. రైలు మార్గాల్లో అడ్డంకుల తొలగింపు విషయంపై ఆయనతో మాట్లాడారు.

More Telugu News