అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశయ్యారు. కొద్దిసేపటి క్రితమే వైట్ హౌస్ చేరుకున్న మోడీ... ఒబామాతో ఓవల్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.