కేంద్ర మంత్రి అనంతకుమార్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బాబు వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.