Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో కాంస్య పతకం

దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో కాంస్యం లభించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం దక్కింది. ఇందులో హీనా, సర్నోబత్, అనీసాలతో కూడిన మహిళల జట్టు ఈ పతకం సాధించింది.

More Telugu News