రాయలసీమలో కిడ్నాపులకు పాల్పడుతున్న సునీల్ ముఠా అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయలసీమలో కిడ్నాపులకు పాల్పడుతున్న సునీల్ ముఠా అరెస్టు

రాయలసీమలో తరచూ కిడ్నాపులకు పాల్పడుతున్న సునీల్ ముఠాను అనంతపురం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, 10 వేట కొడవళ్లు, రూ.30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ ముఠాపై 14 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.

More Telugu News