: నేడు భేటీ కానున్న టీఎస్ ఉన్నత విద్యామండలి
నేడు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ పై చర్చించి... కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు.