: కమలనాథన్ కమిటీతో ఏపీ సచివాలయ ఉద్యోగుల భేటీ
కమలనాథన్ కమిటీతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఇవాళ (సోమవారం) భేటీ అయ్యారు. ఆప్షన్ల ఎంపికలో ‘హోమ్ టౌన్’ అనే కాలమ్ ను తీసివేయాలని వారు కోరారు. ఉద్యోగస్తుల్లో భార్యాభర్తలుంటే వారిద్దరినీ ఒకే రాష్ట్రానికి కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.