మోడీ చేతుల మీదుగా సర్ధార్ పటేల్ జీవితచరిత్ర విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీ చేతుల మీదుగా సర్ధార్ పటేల్ జీవితచరిత్ర విడుదల

స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవితచరిత్రను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరించారు. ఆయన జీవితచరిత్రను బ్రెయిలీలో తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆప్థమాలజిస్ట్ ఏ.సాయిబాబా గౌడ్ ఈ జీవితచరిత్రను బ్రెయిలీ లిపిలో రూపొందించారు. కంటిచూపులేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

More Telugu News