ఇద్దరు విద్యార్థులను కబళించిన రోడ్డు ప్రమాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇద్దరు విద్యార్థులను కబళించిన రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ వద్ద ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో అసువులుబాశారు. సైకిల్ పై వెళుతున్న ఈ ఇద్దరినీ లారీ ఢీకొట్టింది. మృతులను ముజాహిద్ (16), షావున్ (13) గా గుర్తించారు.

More Telugu News