పుట్టపర్తిలో అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుట్టపర్తిలో అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ప్రారంభం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, చక్రవర్తిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.

More Telugu News