నిమ్స్ లో కొనసాగుతోన్న నర్సుల ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిమ్స్ లో కొనసాగుతోన్న నర్సుల ఆందోళన

హైదరాబాదు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ ఆరోరోజూ నిర్వహించిన ధర్నాలో నర్సుల ప్రతినిధులు ఉమా, ఆయేషా మాట్లాడుతూ... ఒప్పంద గడువు ముగియగానే తరచూ పొడిగించడం వలన ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకుని సర్వీసులను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నర్సుల ప్రతినిధులు కోరారు.

More Telugu News