తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.