: ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల పలు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఎక్కువగా రెబల్ అభ్యర్థులే ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి రెండు నామినేషన్లు, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఒక నామినేషన్ ఉపసంహరణ జరిగాయి.