: ఖమ్మం జిల్లాలో ఐదు కిలోల గంజాయి పట్టివేత

ఖమ్మం జిల్లా పరిధిలోని ఏడుగురాళ్ల పల్లి వద్ద పోలీసులు ఐదు కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

More Telugu News