: మోడీతో ముగిసిన పవన్ భేటీ

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. వీరిద్దరి సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News