: తిరుమల మెట్ల దారి వద్ద అగ్ని ప్రమాదం

ఆపరేషన్ శేషాచలం పూర్తయిన వెంటనే తిరుమలలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మెట్ల దారి వద్ద భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాంతో, అధికారులు నడకదారి మూసి వేశారు.

More Telugu News