Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రాలయం పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు(81) కన్నుమూత

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర ఆలయం పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు(81) నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మఠంలోనే చికిత్స పొందుతున్నారు. ఆలయానికి 23వ పీఠాధిపతిగా 2006 నుంచి ఆయన కొనసాగుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

More Telugu News