ఫోర్బ్స్ 'మోస్ట్ ఓవర్ ఎక్స్ పోజ్డు సెలబ్రిటీ' జాబితాలో జస్టిన్ బైబర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోర్బ్స్ 'మోస్ట్ ఓవర్ ఎక్స్ పోజ్డు సెలబ్రిటీ' జాబితాలో జస్టిన్ బైబర్

కెనడియన్ పాప్ సంచలనం జస్టిన్ బైబర్ ఈ ఏడాది ఫోర్బ్స్ 'మోస్ట్ ఓవర్ ఎక్స్ పోజ్డు సెలబ్రిటీ' జాబితాలో నిలిచాడు. అమెరికన్ టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియన్ తొలి స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ తయారుచేసిన వందమంది జాబితాలో బైబర్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. తన ఆల్బమ్ 'బేబీ' విడుదలతో మరింత పాప్యులర్ అయిన బైబర్ 76 శాతం ఓవర్ ఎక్స్ పోజ్డు రేటింగ్ సంపాదించాడు.

More Telugu News