డబ్బుకోసం వైఎస్ రాష్ట్రాన్ని నాశనం చేశారు: మోత్కుపల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డబ్బుకోసం వైఎస్ రాష్ట్రాన్ని నాశనం చేశారు: మోత్కుపల్లి

డబ్బు సంసాదనే పరమావధిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు విమర్శించారు. ఇవాళ విద్యుత్ సమస్య మీద శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News