రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో డీజీపీ ప్రసాదరావు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీరు చర్చించినట్టు తెలిసింది.